పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు తడబడుతోంది. రాబిన్ ఊతప్ప (1), మిచెల్ శాంట్నర్ (9) అవుటవడంతో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ శివమ్ దూబే (8)పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ అతను వాళ్లందర్నీ �
పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఊతప్ప (1) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మిచెల్ శాంట్నర్ (9)ను యువ పేసర్ అర్షదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో బంతి
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న రుతురాజ్ గైక్వాడ్.. తొలి ఓవర్లోనే రెండు బౌండరీలతో అలరించాడు. అయితే ఫామ్‌లో ఉన్న ఊతప్ప (1) న�
చివరి ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టు.. పంజాబ్ ముందు మంచి లక్ష్యాన్నే నిలిపింది. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (18) వికెట్ తీసిన తీక్షణ.. చెన్నై సూపర్ కింగ్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత శిఖర్ �
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన భానుక రాజపక్స (42) అవుటయ్యాడు. కెప్టెన్ మయాక్ (18) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. ధవన్ (74 నాటౌట్)తో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్యాటింగ�
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధవన్ (51 నాటౌట్) అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ (18) వికెట్ పోవడంతో తడబడిన బ్యాటింగ్ లైనప్‌ను భానుక రాజపక్సతో కలిసి చక్కదిద�
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. టచ్‌లో ఉన్నట్లు కనిపించిన పంజాబ్ కెప్టెన్ మయాక్ అగర్వాల్ (18) పెవిలియన్ చేరాడు. మహీష్ తీక్షణ వేసిన క్యారమ్ బాల్‌ను మయాం
మయాంక్ అగర్వాల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. నెమ్మదిగా కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటూ జట్టును విజయాల బాట పట్టిం�
ముంబై జట్టు ఈ ఐపీఎల్లో వరుసగా 8వ ఓటమి మూటగట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో విజయం ఓటమి చవిచూసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు ఎవరూ రాణించకప�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. శుభారంభం అందించేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (39)ను మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ కృనాల్ పాండ్యా బోల్తా కొట్టించాడు. కృ�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో క్రీజులో నిలబడటానికి ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిన ఇషాన్ కిషన్ (8) పెవిలియన్ చేరాడు. రవి బిష్ణోయి వేసిన 8వ ఓవర్ తొలి బంతికి అతను అవుట్ అయ్యాడు. బిష్ణోయి వేసిన బంతిని ఆఫ్‌సైడ్ �
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ఓపెనర్లు నిలకడైన ఆరంభం అందించారు. రోహిత్ శర్మ (31 నాటౌట్) చక్కగా ఆడుతుండగా.. ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 6 నాటౌట్) తడబడుతున్నాడు. అయితే ఇద్దరూ కూడా వికెట్ పడకు
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారధి కేఎల్ రాహుల్ (103 నాటౌట్) మరోసారి సెంచరీతో చెలరేగాడు. కొన్నిరోజుల క్రితం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా రాహుల్ ఇదే స్కోరు చేయడం గమనార్హం. అయిత�
లక్నో సూపర్ జెయింట్స్ తిప్పలు పడుతోంది. ఒక పక్క రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతుంటే.. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం కరువైంది. వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్ చేరుతున్నారు. తాజాగా దీపక్ హుడా (10) కూడా ప�
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కష్టాలు పడుతోంది. ఒక పక్క కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థశతకంతో ఆకట్టుకున్నా.. మరో ఎండ్‌లో అతనికి సహకారం కరువైంది. డానియల్ శామ్స్ వేసిన ఓవర్లో స్�