లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైకి ఓపెనర్లు నిలకడైన ఆరంభం అందించారు. రోహిత్ శర్మ (31 నాటౌట్) చక్కగా ఆడుతుండగా.. ఇషాన్ కిషన్ (17 బంతుల్లో 6 నాటౌట్) తడబడుతున్నాడు. అయితే ఇద్దరూ కూడా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. హోల్డర్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో రోహిత్ వరుసగా 6, 4 బాదాడు.
రోహిత్ మంచి టచ్‌లో కనిపిస్తుండటంతో ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. మరి ఇషాన్ కిషన్ కూడా బ్యాటు ఝుళిపించి జట్టును గెలిపిస్తాడేమో చూడాలి.