Home
International Space station
International Space station
-
"భారత సంతతి వ్యోమగామి స్పేస్‌వాక్"
3 months agoభారత సంతతి నాసా వ్యోమగామి డాక్టర్ అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రలో మరో రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వెలుపల తన తొలి స్పేస్‌వాక్‌ను విజయవంతంగా ప్రారంభించారు."Anil Menon | సురక్షితంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్"
4 months agoAnil Menon | భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (NASA Austronaut) అనిల్ మీనన్ (Anil Menon) తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యా (Russia) కు చెందిన సోయజ్ MS-29 వ్యోమనౌక (Soyuz MS-29 Sapce Craft) లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ఆయన స"Astronaut Anil Menon: స్పేస్ స్టేషన్‌కు భారతీయ సంతతి వ్యోమగామి.. ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ గురించి తెలుసా?"
4 months agoAstronaut Anil Menon : భారత సంతతి ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. జూలై 14వ తేదీ కజకిస్తాన్‌లోని బైకనూరు కేంద్రం నుంచి ఆ ఆస్ట్రోనాట్ నింగికి ఎగరనున్నారు. రష్యాకు"అంతరిక్షంలో అస్సామీ నృత్యం!"
7 months agoఅమెరికా వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అస్సామీ జానపద నృత్యం ‘బిహు’ను ప్రదర్శించారు."శత్రు ఉపగ్రహాలపై నిఘా!"
9 months agoఅంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్'ను విజయవంతంగా నిర్వహించింది."PM Modi | గగన్‌యాన్‌కు మైలురాయిగా నిలుస్తుంది.. శుభాన్షు రాకపై ప్రధాని మోదీ హర్షం"
1 year agoPM Modi | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు."Shubhanshu Shukla | డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటకొచ్చిన శుభాన్షు శుక్లా.. తొలి ఫొటో"
1 year agoShubhanshu Shukla | యాక్సియమ్-4 (Ax-4) మిషన్ విజయవంతమైంది. దాదాపు 18 రోజులపాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన శుభాన్షు బృందం ఇవాళ క్షేమంగా భూమికి చేరుకున్న విషయం తెలిసిందే."Shubhanshu Shukla | వెల్‌కమ్‌బ్యాక్.. క్షేమంగా భూమికి చేరుకున్న శుభాన్షు బృందం"
1 year agoShubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగిసింది. దాదాపు 18 రోజులపాటూ ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన శుభాన్షు బృందం క్షేమంగా భూమికి చే"Shubhanshu Shukla | మరికాసేపట్లో భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్"
1 year agoShubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష ప్రయాణం ముగింపుకు చేరింది."Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా"
1 year agoShubhanshu Shukla: స్పేస్ స్టేషన్లో శుభాన్షు శుక్లా .. హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. ఆస్ట్రోనాట్ నికోల్ అయర్స్ అతనికి కటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అంతరిక్షంలో క్షౌరం చేయించ"Shubhanshu Shukla | అన్‌డాకింగ్ సక్సెస్.. భూమికి తిరుగుపయనమైన శుభాన్షు బృందం"
1 year agoShubhanshu Shukla | దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణం మొదలైంది."Shubhanshu Shukla | జులై 15న భూమికి చేరుకోనున్న శుభాన్షు శుక్లా.. వారం రోజులపాటూ క్వారంటైన్"
1 year agoShubhanshu Shukla | యాక్సియం-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరో ముగ్గురు వ్యోమగాముల (Astronauts) తిరుగు ప్రయాణం తేదీ ఖరారైన విషయం తెలిసిందే."Shubhanshu Shukla | ఐఎస్ఎస్లో ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న శుభాన్షు శుక్లా.. PHOTOS"
1 year agoShubhanshu Shukla | యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (International Space Station)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరో మూడు రోజుల్లో భూమికి తిరిగి రానున్నారు."Shubhanshu Shukla | అంతరిక్షంలో రైతుగా మారిన శుభాన్షు శుక్లా.. మెంతి, పెసర విత్తనాలు పెంచుతూ.."
1 year agoShubhanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (International Space Station)కు వెళ్లిన భారత వ్యోమగామి (Indian astronaut) శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) పరిశోధనల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు."Viral Photo | ఒకే చిత్రంలో సోలార్ ఫ్లేర్స్, ఐఎస్ఎస్.. ! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటో..!"
1 year agoViral Photo | అమెరికాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ మెకార్తీ తీసిన ఓ అద్భుతమైన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) సూర్యుడి ముందు నుంచి వెళ్తున్నది. అదే స�తాజా వార్తలు
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
సీఎంఆర్ ధాన్యం పక్కదారి.. కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
TTD | ముగిసిన టీటీడీ పాలక మండలి పదవి కాలం.. స్పెసిఫైడ్ అథారిటీని నియమించిన ప్రభుత్వం
‘రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్















