శత్రు ఉపగ్రహాలపై నిఘా!
అంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్'ను విజయవంతంగా నిర్వహించింది.
న్యూఢిల్లీ : అంతరిక్ష నిఘా సామర్థ్యాల్ని పెంచుకునే దిశగా భారత్ కీలకమైన ముందడుగు వేసింది. ఇస్రో ద్వారా రోదసిలోకి ప్రయెగించిన ఓ ప్రైవేట్ సంస్థ శాటిలైట్ ‘ఇన్ ఆర్బిట్ స్నూపింగ్’ను విజయవంతంగా నిర్వహించింది. అహ్మదాబాద్‌కు చెందిన అజిస్టా అనే సంస్థకు చెందిన 80 కిలోల ‘ఏఎఫ్ఆర్’ అనే శాటిలైట్, ఫిబ్రవరి 3న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) ఫొటోలు తీసింది.
ఈ కొత్త టెక్నాలజీతో రోదసిలో తిరుగుతున్న శత్రు దేశాల శాటిలైట్స్‌ను కూడా గమనించివచ్చు. సెకన్‌కు కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఐఎస్ఎస్ను ట్రాక్ చేస్తూ, 15 భిన్నమైన ఫొటోల్ని ఇది పంపింది. భారత్‌కు చెందిన రూ.50 వేల కోట్ల విలువైన 50కి పైగా శాటిలైట్స్ అంతరిక్షంలో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

