ఇక అంతా ఎయిర్ ట్యాక్సీలు!
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మార్చివేసే దిశగా రాబోయే రెండేండ్లలో ‘ఈవీటీవోఎల్' ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
- 2028 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ విహంగాలు
న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మార్చివేసే దిశగా రాబోయే రెండేండ్లలో ‘ఈవీటీవోఎల్’ ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ‘సార్లా ఏవియేషన్’ సంస్థకు మూడో ‘ఈవీటీవోఎల్ డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్'(డీవోఏ) ను అందజేశారు.ఈవీటీవోఎల్ విమానాలు సాధారణ విమానాల మాదిరిగా కాకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి అనువైన సాంకేతికతను కలిగివుంటాయి. రన్వే అవసరం ఉండదు. సులభంగా బయలుదేరడానికి, పరిమిత స్థలంలో దిగడానికి వీలు కల్పిస్తుంది. ఎయిర్ ట్యాక్సీ సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

