బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్ట్‌లు అత్యధికంగా కొనుగోళ్లు జరుపుతుండటంతో బంగారం మళ్లీ 80 వేల పైకి చేరుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది.
రూపాయి విలువ భారీగా పతనమైంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 22 పైసలు క్షీణించింది. ఫలితంగా ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ మారకపు రేటు మునుపెన్నడూ లేనివిధంగా 84.31 స్థాయికి దిగజారింది.
రోజురోజుకూ పెరుగుతూ.. రికార్డులతో కదం తొక్కిన బంగారం, వెండి ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. సోమవారం దేశీయ మార్కెట్లో భారీగా పడిపోయాయి. ఈ ఒక్కరోజే 10 గ్రాముల 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి రేటు ఏకంగా రూ.1,300 తగ్గిం�
బంగారం భగభగమండుతున్నది. సామాన్యుడికి అందనంత స్థాయిలో దూసుకుపోతున్నది. దేశీయంగా పండుగ సీజన్‌కు తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో ధరలు పరుగెడుతున్నాయి.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు ఎన్నడు లేని గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో దేశీయంగా వరుసగా రెండోరోజూ రూ.78 వేల మార్క్‌ను అధిగమించాయి. దేశ రాజధాన�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దేశీయంగా కొనుగోళ్లు ఊపందుకోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు రెండు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి.
బంగారం ధర మళ్లీ భగ్గుమన్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు దూసుకుపోవడంతో దేశీయ ధరలు పుంజుకున్నాయి. వచ్చే నెల సమీక్షలో ఫెడరల్ రిజర్వులు వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు
రూపాయికి మరిన్ని చిల్లులు పడ్డాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకున్నది. మరో 7 పైసలు తరిగిపోయి 83.70కి జారుకున్నది.
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 తగ్గి రూ.73 వేల దిగువకు చేరుకు�
వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్‌ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స