Inter Practical's | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. ప్రాక్టికల్ పరీక్షలకు పొరుగు కాలేజీల బాట పట్టాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని 80% ప్రభుత్వ గురుకులాల్లో ప్రాక్టికల్ �
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణ యం తీసుకున్నది.
ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉన్నది.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలు రాయబోతున్నారా..? పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉందా..? అయితే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్)లో మీ పేరు ఉండాల్సిందే. యూడైస్‌లో పేరు లేకపోతే ప�
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు.
Hothi (k) Gurukulam | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతికే తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు.
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా.. వారిని డీఐఈవో ఆదేశాల మేరకు సీఎస్, డీవోలు �
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సజావుగా సాగింది. పర