హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అవకాశమిచ్చింది. రూ.2 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించే వెసులుబాటు ఉన్నది.
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : 2025-26 విద్యా సంవత్సరం నుంచి మూడు, ఐదేండ్ల లా కోర్సుల్లోని మార్కుల విధానంలో మార్పు తేనున్నట్టు ఉస్మానియా వర్సిటీ లా విభాగం డీన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్నల్స్‌కు 30, సెమిస్టర్‌కు 70 మార్కులు ఉంటాయని చెప్పారు.