Inter Hall Tickets | ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మధ్యాహ్నం 12:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
Inter Colleges | వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీలను 224 పనిదినాలపాటు నడపాలని ఇంటర్‌బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక విద్యా క్యాలెండర్ (అకాడమిక్ క్యాలెండర్)ను సోమవారం విడుదల చేసింది.
Inter Exams | ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమైన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు పగడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా మంగళవారం సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం చోటుచేసుకున్నది. ఇంగ్లిష్ మీడి యం వారికి ఒకలా.. తెలుగు మీడియం వారికి మరోలా ప్రశ్నలు ఇచ్చారు.
ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సెకండియర్ ద్వితీయ భాష పరీక్షలో నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని బోర్డు అధికారులు వెల్లడించారు.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్‌టికెట్ ఉంటేనే అనుమతిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టంచేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయ
Inter Hall Tickets | ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు ఈ నెల 18న విడుదలకానున్నాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు కాలేజీ లాగిన్‌లో పొందుపరుచనున్నది.
Inter Hall Tickets | హాల్‌టికెట్లల్లో తప్పులు సవరించడంలో భాగంగా ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఇంటర్ హాల్‌టికెట్లు పంపించనున్నది. 45 రోజుల ముందుగానే హాల్‌టికెట్లను తల్ల�
ఇంటర్ వార్షిక పరీక్షల సెంటర్లను ఇంటర్‌బోర్డు కుదించింది. ఈ ఏడాది 50 వరకు సెంటర్లను తగ్గించింది. నిరుడు 1,533 సెంటర్లు ఏర్పాటు చేయగా, ఈ సారి 1,488 సెంటర్లకే పరిమితం చేసింది. ఇది వరకు మిక్స్డ్ ఆక్యుపెన్సీ సమస్యత
రాష్ట్రంలో ఎస్సెస్సీబోర్డు, ఇంటర్బోర్డులను విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను ఇంటర్విద్యా జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంటర్‌బోర్డు విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని జేఏసీ చైర్మన్ �
ఇంటర్ వార్షిక పరీక్షలు (Inter Exams) ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన విష