ఎక్కడైనా స్పెషలిస్టులు వైద్యులు దొరకడం చాలా కష్టమని.. తెలంగాణ ప్రభుత్వం అధిక వేతనాలతో పాటు ఇతర వసతులు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ) రమేశ్ రెడ్డి అన్నారు.
ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో పాటు మస్కాపూర్‌లో మంగళవారం అధి
ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
విద్యా వ్యవస్థ పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించ�
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ శుక్రవారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పనితీరును పర్యవేక్షించారు. వాహనదారులతో మాట్�
‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�
ఏపీ ప్రభుత్వం సమర్పించిన ఆర్డీఎస్ కుడి కాలువ డీపీఆర్‌ను పరిశీలించొద్దని కేఆర్ఎంబీని తెలంగాణ నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్‌కు లేఖ రాశారు
హైదరాబాద్ మహానగరంలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లు వచ్చే వేసవి కాలం నాటికి పూర్తవుతాయని, అప్పటినుంచి 100 శాతం మురుగు రహిత నగరంగా హైదరాబాద్ మారుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి
హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు.
టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటుల�
రెండు పడకల గదుల ఇండ్ల దరఖాస్తుల పరిశీలన గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ప్రారంభమయింది. ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి న
వసతులు,వైద్య సేవలపై మంత్రి హరీశ్‌రావు ఆరా వివిధ విభాగాలు, రికార్డుల గదులు కలియతిరిగిన మంత్రి.. పిడియాట్రిక్ కార్డియో సర్జరీ యూనిట్ ప్రారంభం ఎమర్జెన్సీ విభాగంలో రోగులతో కుశల ప్రశ్నలు అత్యవసర రోగులకు బ�
ప్రభుత్వ రంగ దవాఖానల్లోని నిమ్స్‌లో ఇప్పటి వరకు 5కిలోల బరువున్న పిల్లలకు మాత్రమే సర్జరీలు చేసేవారని, ఇక నుంచి గుండెకు రంధ్రం ఉన్న నవజాత శిశువులకు, 2.5 కిలోల అతి తక్కువ బరువున్న శిశువులకు కూడా శస్త్రచికిత్�
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఎల్లారెడ్డి పట్టణంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో �