దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొనసాగుతున్నాయి. మూడోరోజూ అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొన్నాయి. దీంతో మంగళవారం మదుపరుల సంపద రూ.4.3 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ దిగ్గజాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఐటీలో ప్రపంచ దేశాలకు సేవలు అందిస్తున్న సంస్థలు మాత్రం సిబ్బందిని కాపాడుకోలేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి
ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్స్తో చాకిరి చేయించుకుంటూ సీనియర్లకు మాత్రం భారీగా వేతనాలు ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.