Wipro: విప్రో ఆగ్నేయాసియా టెలికాం హెడ్‌గా అంకుశ్ సైగల్
విప్రో దక్షిణాసియా టెలికాం హెడ్‌గా అంకుశ్ సైగల్ నియామకం
ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ ఆగ్నేయాసియా ప్రాంతం టెలకాం హెడ్‌గా అంకుశ్ సైగల్ని నియమించింది. ఇంతకుముందు అసెంచుర్ కంపెనీలో ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడంలో కీలక పాత్రపోషించాడు. అంతేకాదు ఇన్ఫోసిస్లోనూ కొన్నాళ్లు పనిచేశాడు.
ఆగ్నేయాసియా ప్రాంతంలో టెలికాం రంగంలో విప్రో వ్యాపారం అభివృద్ధి చెందేందుకు అంకుశ్ కృషి చేస్తాడని, కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ పరిశ్రమని విస్తరిస్తాడని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. అంకుశ్ బిజినెస్ కన్సల్టింగ్‌లో ఎక్స్పర్ట్. ఐటీ మార్కెట్, సేల్స్‌లో అనుభవం ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

