MP woman dragged, kicked | శిశువుకు పాల కోసం క్యాంటీన్‌కు వెళ్లిన మహిళను కొందరు వ్యక్తులు ఈడ్చి కొట్టారు. (MP woman dragged, kicked) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం జరిగింది.
Uttarakhand Landslides | పార్కింగ్ స్థలంలో నిలిచి ఉన్న కార్లపై కొండచరియలు విరిగిపడ్డాయి (Uttarakhand Landslides). ఈ నేపథ్యంలో ఒక కారులో చిక్కుకున్న పసిబాబుతో సహా ఇద్దరు మహిళలు మరణించారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్ జిల్లాలో ఈ సం�
Infant given 5 vaccines | ఐదు రోజుల శిశువుకు ఒక టీకా బదులు ఒకేసారి ఐదు టీకాలు ఇచ్చారు. ఆ శిశువుకు తీవ్ర జ్వరం రావడంతో ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సును సస్పెండ్ చేశారు.
foetus in infant’s stomach | ఏడు నెలల వయసున్న పసికందు కడుపులో రెండు కిలోల బరువైన పిండం ఉన్నది (foetus in infant’s stomach). వైద్య పరీక్షల ద్వారా దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ చేసి తొలగించారు.
Infant slips into drain | భారీ వర్షాలకు ఒక వంతెనపై రైలు రెండు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న తాత చేతి నుంచి జారిన ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు (Infant slips into drain). ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోల�
Heart Surgery | మా అక్కకు పాప పుట్టింది. బిడ్డ నీలం రంగులో ఉందనిపించి డాక్టర్లు పరీక్షలు చేయించారు. గుండె స్కాన్.. టూడీ ఎకోలో ప్రధాన రక్తనాళాలు అటూ ఇటూ ఉన్నాయని నిర్ధారించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలంటున్నారు.
New Born Baby | అప్పుడే పుట్టిన బిడ్డకు రక్త పరీక్షలు, వినికిడి పరీక్షలు అవసరమా? మా అన్నయ్యకు బాబు పుట్టాడు. బిడ్డ బరువు మూడు కేజీలు. చక్కగా తల్లిపాలు తాగుతున్నాడు. వైద్యులు న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్‌లో భాగ�
ఎస్ఐ రాత పరీక్షలలో భాగంగా గండిపేటలోని మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల (ఎంజీఐటీ)లో శనివారం పరీక్ష రాసేందుకు రెండు నెలల పసికందుతో అఖిల అనే అభ్యర్థి వచ్చింది.
అమ్మే గెలిచింది. ఐదు రోజుల నిరీక్షణ ఫలించింది. ఏడాది వయస్సున్న చంటిపాపకు పాలిచ్చేందుకు అనుమతించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ గేట్ ఎదుట పడిగాపులు
Hyderabad | అప్పుడే పుట్టిన పసికందును అపార్ట్మెంట్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనాస్థలికి చేరుకుని ఆ పసిపాప ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కుషాయిగూడ పోలీసు స్ట�
ఆడపిల్లగా పుట్టడమే పాపమైందో ఏమో ఇంకా పాలు కూడా మరువకముందే ఆ పదినెలల పసిపాప ఊపిరి ఆగిపోయింది. వరకట్న కాటుకు తల్లితో పాటు అభంశుభం తెలియని చిన్నారి కూడా అసువులుబాసింది. ఆడపిల్ల పుట్టిందన్న సాకుతో అదనపు కట్
ఆ తల్లి పేగు ఎంత తల్లడిందిందో.. ఆ తండ్రి మనసు ఎంత క్షోభకు గురైందో.. కానీ ఆ పాపం మూటకట్టుకోక తప్పలేదు. సుతారంగా చేతుల్లోకి తీసుకుని అల్లారుముద్దుగా చూసుకోవాల్సి పసిగుడ్డును.. తమ చేతులతోనే పూడ్చి పెట్టాల్సి �
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యం