INDW vs SLW : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను భారత జట్టు వైట్‌వాష్ చేసింది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. చివరి మ్యాచులోనూ లంకను చిత్తుగా ఓడించింది.
INDW vs SLW : సిరీస్‌లో రెండోసారి టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు మళ్లీ బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌తో తమిళనాడు క్రికెటర్ జి.కమలిని (G.Kamalini) టీ20ల్లో అరంగేట్రం చేస్తోంది.
INDW vs SLW : పొట్టి ప్రపంచకప్ ముందర భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. నాలుగో టీ20లోనూ శ్రీలంకను చిత్తు చేసింది.
INDW vs SLW : పొట్టి సిరీస్‌లో భారత బ్యాటర్ల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. నామమాత్రమైన నాలుగో 20లో ఓపెనర్లు స్మృతి మంధాన(80), షఫాలీ వర్మ(79), అర్ధ శతకాలతో రెచ్చిపోయారు.
INDW vs SLW : ఎట్టకేలకు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్ తీసుకుంది. బోణీ కోసం ఎదురుచూస్తున్న లంక ఈసారైనా గెలుపు తలుపు తడుతుందా? చతికిలపడుతుందా? అనేది చూడాలి.
INDW vs SLW : వరల్డ్ ఛాంపియన్ భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ పట్టేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(79 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. మూడో టీ20లోనూ భారీ విజయంతో సిరీస్ పట్టేసింది.
INDW vs SLW : విశ్వవిజేతగా స్వదేశంలో తొలి సిరీస్‌లో టీమిండియాకు శ్రీలంక పోటీ ఇవ్వలేకపోతోంది. వైజాగ్‌లో పేలవ ఆటతో చావుదెబ్బతిన్న లంక త్రివేండ్రంలోనూ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.
INDW vs SLW : పొట్టి సిరీస్‌లో జోరు మీదున్ను భారత జట్టు త్రివేండ్రంలోనూ శ్రీలంకకు చుక్కలు చూపిస్తోంది. పవర్ ప్లేలోనే రేణుకా సింగ్(2-16) విజృంభణతో లంక మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
INDW vs SLW : ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో శ్రీలంకపై భారీ విజయంతో ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిద్దమైంది. విశాఖలోనే జరుగుతున్న రెండో మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసిన భారత జట్టు మళ్లీ టాస్ గెలుపొందింది.