INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ పోరులో కష్టాల్లో పడిన భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. అయితే.. టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుండగా మరోసారి ఇన్నింగ్స్‌కు వరుణుడు మరోసారి అడ్డుపడ్డాడు.
INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం తగ్గిన తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ముగ్గురు కీలక బ్యాటర్లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు.
INDW vs SLW : వర్షం పడడంతో నిలిచిపోయిన మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్ మళ్లీ మొదలైంది. సిబ్బంది చకచకా సూపర్ సాపర్స్ సాయంతో ఔట్ ఫీల్డ్ సిద్ధం చేశారు.
INDW vs SLW : మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. గువాహటి వేదికగా ఆతిథ్య భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఆరంభ పోరు ప్రారంభమైన కాసేపటికే వర్షం మొదైలంది.
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో టీ20లో మరో ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు.. సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్�