Fire Accident | సోమవారం తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు సమాచారమందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవాళ ఉదయం 3 గంటలకు ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగుతున్నాయని మాకు ఫోన్ కాల్ వచ్చింది. హయత్ నగర్, చంద్రాయణ గుట్ట నుంచి రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.. దర్యాప్తు కొనసాగుతుందని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.
#WATCH | Rangareddy, Telangana: A fire broke out at a scrap shop in the Royal Colony of Balapur, Rangareddy district, in the early hours of today. Two fire tenders rushed to the spot and brought the fire under control. No casualties were reported, and the cause of the fire is under investigation.
According to a Fire official, “Today at around 3 am, we received a fire call about a blaze in a scrap shop. Two fire tenders from Hayathnagar and Chandrayangutta rushed to the spot and brought the fire under control. No casualties were reported, and the cause of the fire is under investigation.”
(Source: Fire official, Hyderabad)
— ANI (@ANI) October 5, 2026