Fire accident | ఫర్నీచర్ గోదాము (Furniture Godown) లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముందుగా స్క్రాప్ షాపు (Scrap shop) లో చెలరేగిన మంటలు తర్వాత పక్కనే ఉన్న ఫర్నీచర్ గోదాముకు అంటుకున్నాయి.
Bulldozer Action | ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో బుల్డోజర్ చర్యలు చేపట్టారు. వారి స్క్రాప్ షాప్‌ను న
ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు చేరాల్సిన పా ఠ్యపుస్తకాలు స్క్రాప్ దుకాణంలో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
కూకట్‌పల్లిలో (kukatpally) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్ (Prashanth Nagar) పారిశ్రామిక వాడలో (Industrial park) ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి.
Rajendranagar | రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్‌లోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఉన్న స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.