Bulldozer Action | పాక్తో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా భారత వ్యతిరేక నినాదాలు.. బుల్డోజర్తో స్క్రాప్ షాప్ ధ్వంసం
Bulldozer Action | ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో బుల్డోజర్ చర్యలు చేపట్టారు. వారి స్క్రాప్ షాప్ను నేలమట్టం చేశారు.
ముంబై: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రోహిత్ శర్మ వికెట్ పడగొట్టిన తర్వాత మహారాష్ట్రలోని మాల్వాన్లో స్క్రాప్ షాప్ యజమాని ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినాదాలు చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు ఇది దారి తీసింది. (Bulldozer Action) స్థానికులు వారిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.
కాగా, మాల్వాన్ మున్సిపల్ అధికారులు కూడా సోమవారం స్పందించారు. బుల్డోజర్ చర్యలు చేపట్టారు. ఆ స్క్రాప్ షాప్ను నేలమట్టం చేశారు. శివసేనకు చెందిన నీలేష్ రాణే ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఒక చర్యగా, మేం ఖచ్చితంగా ఈ బయటి వ్యక్తిని జిల్లా నుంచి బహిష్కరిస్తాం. కానీ దానికి ముందు, అతడి స్క్రాప్ వ్యాపారాన్ని వెంటనే నాశనం చేశాం. సత్వర చర్యలు తీసుకున్నందుకు మాల్వాన్ మున్సిపల్ కౌన్సిల్, పోలీస్ అధికారులకు మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని పేర్కొన్నారు. వలస ముస్లిం వ్యక్తికి చెందిన స్క్రాప్ షాప్ను బుల్డోజర్తో ధ్వంసం చేసిన వీడియో క్లిప్ను షేర్ చేశారు.
मालवणात एक मुसलमान परप्रांतीय भंगार व्यवसायिक यानी काल भारत पाकिस्तान मॅच नंतर भारत विरोधी घोषणा दिल्या.
कारवाई म्हणून आम्ही या परप्रांतीय हरामखोराला जिल्ह्यातून हाकलून देणारच पण त्या अगोदर तात्काळ त्याचा भंगार व्यवसाय उध्वस्त करून टाकला.
मालवण नगर परिषद प्रशासन आणि पोलीस… pic.twitter.com/LK1yDPuLa6— Nilesh N Rane (@meNeeleshNRane) February 24, 2025
A bike rally was taken out by Peacefools in Malvan with “ Pakistan Zindabad “. slogans after Rohit Sharma ‘s dismissal
The person who took the lead has been identified & his ILLEGAL Shop has been demolished by Devendra Fadnavis govt
BULLDOZER action on anti Nationalist 🔥🔥 pic.twitter.com/1tyPhaeJwE
— Viक़as (@VlKAS_PR0NAM0) February 24, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

