INDW vs ENGW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది.
INDW vs ENGW : ఇండోర్‌లో భారీ ఛేదనలో విజయానికి చేరువైన భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. అర్ధ శతకంతో చెలరేగిన స్మృతి మంధాన(88) వెనుదరిగిన కాసేపటికే డేంజరస్ రీచా ఘోష్(8) ఔటయ్యింది. రన్‌రేటు ఒత్తిడి కారణంగా ఇంగ్లండ్ �
INDW vs ENGW : ఛేదనలో దంచికొడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(70) వెనుదిరిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదిన ఆమె.. ప్రత్యర్తి కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో కట్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చింది.
INDW vs ENGW : పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన హర్లీన్ డియోల్ (24) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. చార్లీ డీన్ ఓవర్లో రెండు బౌండరీలతో చెలరేగిన డియోల్ చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగింది.
INDW vs ENGW : భారీ ఛేదనలో భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే లైఫ్ లభించినా ఓపెనర్ ప్రతీకా రావల్(6) సద్వినియోగం చేసుకోలేకపోయింది. బెల్ ఓవర్లో బౌండరీ బాదిన తను.. చివరి బంతికి వెనుదిరిగింది.
INDW vs ENGW : సెమీఫైనల్ రేసులో వెనకబడిన భారత జట్టు ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు శుభారంభమివ్వడంతో మిడిలార్డర్ బ్యాటర్లు దంచేసి జట్టుకు కొండంత స్కోర్ అందించారు.
INDW vs ENGW : భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఇంగ్లండ్‌ను శ్రీచరణి దెబ్బకొట్టింది. క్రీజులో పాతుకుపోయి జట్టు స్కోర్ 200 దాటించిన నాట్ సీవర్ బ్రంట్(38)ను ఔట్ చేసింది.
INDW vs ENGW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసులో ఉన్న భారత్, ఇంగ్లండ్ ఇండోర్‌లో తలపడుతున్నాయి. పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 44 రన్స్ చేసిన ఇంగ్లిష్ టీమ్.. అమీ జోన్స్(56) సెంచరీతో భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
INDW vs ENGW : వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ (102) సూపర్ సెంచరీతో చెలరేగింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ జట్టుకు మూడొందల పరుగుల భారీ స్కోర్ అందించింది. టాస్ గెలిచిన భారత్‌కు
INDW vs ENGW : ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు వన్డే సిరీస్‌పైనా కన్నేసింది. రెండో మ్యాచ్‌లో గెలుపొందిన ఆతిథ్య జట్టు కూడా సిరీస్ చేజాకుండా చూసుకోవాలనే కసిత
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో టమ్మీ బ్యూమంట్ (Tammy Beaumount) బతికిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ఫీల్డింగ్‌కు అంతరాయం కలిగించింది. అయినా సరే అంపైర్ అమెను నాటౌట్గాన
INDW vs ENGW : లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. భారత్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ధనాధన్ ఆడుతున్న ఓపెనర్ టమ్మీ బ్యూమంట్(34) వెనుదిరిగింది. ఆమెను స్నేహ్ రానా ఎల్బీగా ఔట్ చ�
INDW vs ENGW : తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
ICC : క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా పరిగణించే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) హద్దు మీరిన ఆటగాళ్లకు జరిమానాలు విధిస్తుంటుంది. ఈ క్రమంలోనే భారత ఓపెనర్ ప్రతికా రావల్ (Pratika Rawal)కు ఐసీసీ షాకిచ్చింద�