IndiGo | ఢిల్లీ (Delhi) వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight) పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో..విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మాన్సూన్ సేల్' పేరుతో దేశీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరకే విక్రయిస
ఇండిగో సంస్థలో ట్రైనీ పైలట్‌గా ఉన్న వ్యక్తిని కులం పేరిట దూషించారన్న ఆరోపణలతో ముగ్గురిపై బెంగళూరులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇండిగోలో పని చేస్తున్న తనను సహచరులు కులం పేరిట దూషించారని, ‘కాక్
IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
IndiGo | ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)లో పనిచేస్తున్న ఒక ట్రైనీ పైలట్‌ను కొందరు అధికారులు కులం పేరుతో దూషించి (Casteism At Work), తీవ్రంగా అవమానించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (technical snag) ఆందోళన కలిగిస్తున్నాయి. గత పదిరోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయి.
Bomb Threat | విమానాల్లో సాంకేతిక సమస్యలు, బాంబు బెదిరింపులు (Bomb Threat) ఇటీవలే కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్న ఓ ఇండిగో (IndiGo) విమానానికి బాంబు బెదిరింపులు వ�
Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది.
IndiGo | ఇండిగో ఫ్లీట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం ఎయిర్‌బస్‌కు మరో 30 వైడ్ బాడీ ఏ350 విమానాల కోసం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందంతో ఆ విమానాల సంఖ్య 60కి పెరగనున్నది.
IndiGo | ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో (IndiGo) విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు (Turbulence) లోనైన విషయం తెలిసిందే. ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారు.