పహల్గాం ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సిందూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలకు ‘ఆపరేషన్ సిందూర్' పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీ�
పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు చేసిన దుశ్చర్యకు ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న భారత్.. పీవోకే, పాక్‌లోని 9 ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకొని మిస్సైళ్లతో విరుచుకుపడింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'పై బాధిత కుటుంబాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని నానుడి. ఈ డిజిటల్ యుగంలో అబద్ధం రోడ్డెక్కక ముందే.. పుకార్లు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సామ�
మాంగల్యానికి సూచిక సిందూరం. వీరత్వానికి ప్రతీక సిందూరం.మన భరతమాత నుదుటన దిద్దిన సిందూరంలా ఉంటుంది కశ్మీరం. అదే చోట జరిగిన ముష్కరుల దాడి.. ఎందరో ఆడపడుచుల సిందూరాన్ని
కరిగించింది. పచ్చని పచ్చిక బయళ్లలో పేట
పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన ముష్కరుల స్థావరాలపై భారత రక్షణ దళాలు అగ్నివర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్' పేరిట జరిపిన మహోగ్రదాడిలో పాకిస్థాన్ గడ్డపై ఇష్టా�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'కు యావత్ సినీ ప్రపంచం మద్దతుగా నిలుస్తున్నది. ఉగ్రదాడికి సరైన సమాధానమిదని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత సైన
హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లపై హైలెవల్ కమిటీ సమావేశమైంది. ఆపరేషన్ సింధూర్, మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా
Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స�
Pawan Kalyan | పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్‌ని ఈ దాడికి ఉపయ
Operation Sindoor | పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.