Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స�
Pawan Kalyan | పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేయడం భారతదేశంలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని కొనియాడారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్‌ని ఈ దాడికి ఉపయ
Operation Sindoor | పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే.
Air strikes | పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ముజఫరాబాద్ (Muzzafarabad) లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో భారత సైన్యం (Indian Army) విరుచుకుపడింది.
KCR | భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గర్వపడుతున్నాని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
Harish Rao | భారత్ భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు.. భారతదేశం ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలుస్తుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
KTR | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిస్సైళ్లతో మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా ఆపరేషన్ సిందూర్‌ను చూడొచ్చని మాజీ సైనిక అధికారులు పేర్కొంటున్నారు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా దీన�