Harish Rao | హైదరాబాద్ : భారత్ భూభాగంలో ఉగ్రవాదానికి స్థానం లేదు.. భారతదేశం ఎల్లప్పుడూ ఉన్నతంగా నిలుస్తుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. మన శాంతిపై ఉగ్రవాదం చేసినప్పుడు.. మన ఐక్యత బలంతో, మన సైనికుల ధైర్యంతో మనం ప్రతిస్పందిస్తామని హరీశ్‌రావు అన్నారు. భారత సైన్యాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వారికి వెన్నుదన్నుగా నిలబడుతామని ఆయన స్పష్టం చేశారు. జై హింద్ అని హరీశ్‌రావు నినదించారు.
When terrorism strikes at our peace, we respond with the strength of our unity and the courage of our soldiers.
Terrorism has no place in our land #India will always stand tall.
Extremely proud of our Indian Armed Forces. We stand firmly with them.
Jai Hind! 🇮🇳…— Harish Rao Thanneeru (@BRSHarish) May 7, 2025