Sashi Tharoor: పాకిస్తాన్‌పై యుద్ధం మొదలుపెట్టడానికి భారత్‌కు ఆసక్తి లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ ఒకవేళ పౌరులపైనా, సైనికులపైనా లేక ప్రభుత్వ కార్యాలయాలపైన దాయాది దేశం దాడి చేస్తే అ�
S Jaishankar | ఎలాంటి సైనిక దాడి జరిగినా భారత్ గట్టిగా బదులిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే పాకిస్థాన్‌తో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలనే ఉద్దేశం భారత్‌కు లేదన్నారు.
పాకిస్థాన్ ఉగ్ర మూకలపై భారత సైన్యం వీరోచిత దాడికి సంబంధించిన వార్తలను online edition (ntnews.com)లో కవర్ చేసే సమయంలో, బుధవారం జరగ కూడని పొరపాటు ఒకటి జరిగింది. దాన్ని గుర్తించిన వెంటనే, ఆన్లైన్ ఎడిషన్‌లో నుంచి, అన్ని సోషల�
Asaduddin Owaisi | పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన భారత సేనలను, కేంద్ర ప్రభుత్వాన్ని తాను అఖిలపక్ష భేటీ (All party meet) లో అభిన�
UNGA | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) అధ్యక్షుడు ఫిలేమాన్ యాంగ్ (Philemon Yang) స్పందించారు. రెండు దేశాలు నిగ్రహం పాటించాలని, తక్షణమే ఉద్ర�
Defense | పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున దాడులు చేస్తుండగా.. భారత సైన్యం నిశితంగా గమనిస్తోంది. ఆర్మీ చీఫ్ స్థానిక ఆర్మీ యూనిట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పాక�
Donald Trump | పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరిక�
భారత త్రివిధ దళాలు సమన్వయంతో ఏకకాలంలో పాకిస్థాన్‌పై విరుకుపడ్డాయి దాదాపు సంవత్సరాల తరువాత త్రివిధ దళాలు కలిసి శత్రు స్థావరాలపై దాడి చేయడం ఇదే మొదటిసారి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రతీకార దాడిలో భారత స
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నగరంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శత్రు దేశం నుంచి అనుకోని పరిస్థితుల్లో దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు తీస�
కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసింది. ‘ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది.
భారత్ ‘ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లో మెరుపు దాడులు నిర్వహించడంతో కేంద్రం గగనతలంలో ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలు సేవలను నిలిపివేశాయి.
అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పాకిస్తాన్‌కు భారత్ తగిన బుద్ధి చెప్పిందని ఆర్మీ మాజీ హవల్దార్ రవీందర్రావు బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.
Gold Rates | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.1000 పెరిగి తులానికి రూ.1,00,750కి చేరింది.