కాన్పూర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. కాన్పూర్‌లో ఇవాళ ప్రారంభమైన తొలి టెస్టులో ఇండియా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. అయితే జేమీసన్ �
Covid-19 | దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదవగా, మరో 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు.
భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు సరైన శుభారంభం దక్కలేదు. బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 4-5 తేడాతో ఫ్రాన్స్ చేతిలో పోరాడి ఓడింది. ఆఖరి వరకు �
ఫేవరెట్‌గా భారత్.. నేటి నుంచి హాకీ జూనియర్ ప్రపంచకప్ భువనేశ్వర్: హాకీ జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి బుధవారం తెరలేవనుంది. 16 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఫేవరెట్‌గా బ�
Covid-19 | దేశంలో రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని
Corona vaccines: రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 129 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2021, జనవరి 16న
కంపెనీ చైర్మన్ అర్వింద్ కృష్ణ న్యూఢిల్లీ, నవంబర్ 19: అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం భారత్‌లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశంలో మరిన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తామ�