ఏషియన్ పారా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత సైక్లిస్ట్‌లు సత్తాచాటారు. సోమవారం ఒక్క రోజే మనవాళ్లు 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు.
Indigo Flight | హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకునే వారికి శుభవార్త. ఇండిగో విమానయాన సంస్థ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్‌ను ప్రారంభించింది.
Wedding Business | దేశవ్యాప్తంగా భారీగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అం
భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలున్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి, మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది.
ఆసియాకప్ ఆర్చరీలో భారత విలువిద్యాకారులు సత్తాచాటుతున్నారు. లెగ్-1లో భాగంగా జరుగుతున్న పోటీల్లో శనివారం మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు ఖాతాలో వేసుకున్నారు.
పగుళ్లు తేలిన పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ టీమ్ఇండియా.. ప్రత్యర్థికి పైచేయి సాధించే అవకాశం ఇచ్చింది. సహచరులు విఫలమైన చోట ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ రూట్ అజేయ సెంచరీతో జట్టుకు మంచి స్కోరు సా
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగ మ్మాయి జాహ్నవి కేసులో అమెరికన్ పోలీసులపై ఎలాంటి ఆధారాల్లేవని అతన్ని అమెరికా కోర్టు విడుదల చేయటంపై భారత్ విస్మయం వ్యక్తం చేసింది.
సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్ల