Home
National
India Abstains On Un Human Rights Council Resolution Calling For Immediate Ceasefire In Gaza
Gaza Ceasefire: గాజాపై యూఎన్‌లో తీర్మానం.. ఓటింగ్‌కు ఇండియా దూరం
Gaza Ceasefire: గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పోలయ్యాయి. ఆరుగురు వ్యతిరేకంగా ఓటేశారు.
న్యూయార్క్: గాజాలో కాల్పుల విరమణ(Gaza Ceasefire) పాటించాలని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొనలేదు. గాజా స్ట్రిప్‌లో ఉన్న అక్రమ నిర్బంధాన్ని కూడా ఎత్తివేయాలని ఇజ్రాయిల్‌ను ఆ తీర్మానంలో కోరారు. తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పోలయ్యాయి. ఆరుగురు వ్యతిరేకంగా ఓటేశారు. 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇండియాతో పాటు ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్స్, రొమేనియా దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాల్లో అర్జెంటీనా, బల్గేరియా, జర్మనీ, అమెరికా ఉన్నాయి. అనుకూలంగా ఓటేసిన దేశాల్లో బంగ్లాదేశ్, బెల్జియం, బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, కువైట్, మలేషియా, మాల్దీవులు, ఖతార్, సౌత్ ఆఫ్రికా, యూఏఈ, వియత్నాం ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

