కాంగ్రెస్ను వీడిన సంపన్న మహిళ
దేశంలోనే అత్యంత ధనవంతురాలైన హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇప్పటికే పార్టీ మారి బీజేపీలో చేరడంతో తాను కూడా తన కుమార్తె సీమతో కలిసి కమలం పార్టీలో చేరుతున్నట్టు గురువారం ప్రకటించారు.
- బీజేపీలోకి సావిత్రి జిందాల్
చండీగఢ్, మార్చి 28: దేశంలోనే అత్యంత ధనవంతురాలైన హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఇప్పటికే పార్టీ మారి బీజేపీలో చేరడంతో తాను కూడా తన కుమార్తె సీమతో కలిసి కమలం పార్టీలో చేరుతున్నట్టు గురువారం ప్రకటించారు.
10 ఏండ్లుగా ప్రాతినిధ్యం వహించిన హిసార్ నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల సలహా మేరకు తాను బీజేపీలో చేరినట్టు 84 ఏండ్ల సావిత్రి తెలిపారు. కాగా, కాంగ్రెస్ ఎంపీగా వ్యవహరించిన ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఆదివారం పార్టీని వీడి బీజేపీలో చేరి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

