ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
భారత స్వాత్రంత్య దినోత్సనం సందర్భంగా న్యూయార్క్‌లో ప్రతీ ఏటా ‘ఇండియా డే పరేడ్' వేడుకలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు పాల్గ�
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్‌లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు.
Shilpa Shetty | విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty). త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది.
కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిల�
విద్యా విధానాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ‘విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి.
మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బీద, బిక్కి మం చిగుంటరని, తెలంగాణను మరొకరి చేతిలో పెట్టి తెర్లు జెయ్యద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో నగరానికి 24 గంటలూ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. మెరుగైన సరఫరా కోసం సిటీకి అదనంగా 10 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
సాయిధరమ్‌తేజ్, కలర్స్ స్వాతి జంటగా విజయ్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 22 జూన్ వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం.