విభజన శక్తులతో దేశంపై నీలినీడలు: విజయన్
కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
తిరువనంతపురం, ఆగస్టు 15: కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం లభించడమంటే మనల్ని మనం పాలించుకోవడమే కాదని, వైవిధ్యమైన సమ్మిళిత భారతాన్ని రూపొందించుకోవడం కూడా అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

