నానో యూరియాతో లాభాలు మెండుగా ఉంటాయని ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్ పేర్కొన్నారు. హుజరాబాద్ మండలం కనుకులగిద్దలో వెంకటరామిరెడ్డి పొలంలో ఇఫ్కో రాష్ట్ర మేనేజర్ కృఫా శంకర్, హుజురాబాద్ ఏడీఏ సునీత, మండల వ్య
సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆలోచన మేరకు ఆయన మోడల్ స్కూల్లో శనివారం పోలీస్ పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ�
విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికే డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని ప�
వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు.
పోలీసు సిబ్బంది విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటులో వివిధ రంగాలలో పోటీలు నిర్వహించారు.
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
పో టితత్వం పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి గ్రామంలోని మ�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 లో శుక్రవారం రెండు నూతన షావేల్స్ ను అర్జీ- 1 జీఎం శ్రీ లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్ పాలిత
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల (Tirumala) కు చేరుకుంటున్నారు.
Tirumala | తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వారంతపు సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు 23 కంపార్ట్మెంట్ల (Compartments) లో వేచియున్నారు.