కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్ దరఖాస్తులో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)ను సహ యజమానిగా(కో ఓనర్)గా చేర్చింది.
ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, బీవరేజీల్లో ఉండే షుగర్ పరిమాణంపై జాతీయ పోషకాహార సంస్థ స్పష్టమైన సూచనలు చేసింది. ఘన పదార్థాల్లో షుగర్ కంటెంట్ 10 శాతానికి మించకూడదని నిర్దేశించింది.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏంటో చాలామందిలో గందరగోళం ఉంటుంది. ఈ విషయంలో ఇంటర్నెట్, సోషల్‌మీడియా చిట్కాలు అంతగా సహాయపడవు. కానీ, భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పోషకాహారం గురించి కొన్ని మార్గదర్శకాలను �
Covaxin side effects : కోవాగ్జిన్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వచ్చిన బీహెచ్‌యూ రిపోర్టును ఐసీఎంఆర్ తప్పుపట్టింది. ఆ స్టడీ కోసం చేపట్టిన మెథడాలజీ, డిజైన్ సరిగా లేదని ఐసీఎంఆర్ డాక్టర్ రాజీవ్ భల్ తెలిపారు. బీహెచ్‌యూ �
ప్యాకేజ్డ్ పదార్థాలపై ఉండే ఫుడ్ లేబుళ్లు తప్పు దోవ పట్టించే అవకాశం ఉన్నదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వినియోగదారులను హెచ్చరించింది. వాటిపై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ఆరోగ్యకరమైన వాటి
రోగాల ముప్పును తగ్గించుకునేందుకు చక్కెర, ఉప్పు తినడాన్ని తగ్గించాలని ప్రజలకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) సూచించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ఆధీ�
మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పె
రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించే డయాగ్నస్టిక్ సెంటర్లకెళ్లేందుకు ప్రత్యేక విధానాన్ని ఐసీఎంఆర్ డెవలప్ చేస్తున్నది. ఇందులోభాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ.. న్యూఢిల్లీ డయాగ్నస్ట�
Aadhaar Data Leak | ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయం�
Mansukh Mandaviya | యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక సూచన చేశారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాను గత నెలలో నిపా వైరస్ భయపెట్టిన ఘటన మరువకముందే వయనాడ్ జిల్లాల్లోని గబ్బిల్లాల్లో నిపా వైరస్ పాజిటివ్ లక్షణాలున్నట్టు వెల్లడైంది. ఐసీఎంఆర్ జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్�