పేటెంట్ దరఖాస్తులో సహ యజమానిగా ఐసీఎంఆర్
కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్ దరఖాస్తులో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)ను సహ యజమానిగా(కో ఓనర్)గా చేర్చింది.
హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్ దరఖాస్తులో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)ను సహ యజమానిగా(కో ఓనర్)గా చేర్చింది. ఈ మేరకు సంబంధిత ప్రక్రియను ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్(బీబీఐఎల్) శనివారం వెల్లడించింది.
పేటెంట్ ఫైలింగ్ విషయంలో ఐసీఎంఆర్‌ను చేర్చకపోవడం అనుకోకుండా జరిగిన పొరపాటు అని కంపెనీ పేర్కొన్నది. భారత్‌తో సహా అమెరికా, యూరప్ దేశాల్లో పేటెంట్ ఆఫీసుల్లో చేసిన దరఖాస్తులను ఐసీఎంఆర్, ఆ సంస్థ శాస్త్రవేత్తలను పేర్కొనకుండా కేవలం బీబీఐఎల్, దాని శాస్త్రవేత్తల పేర్లను పేర్కొన్నారనే నివేదికలు వచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

