కొవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్ దరఖాస్తులో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)ను సహ యజమానిగా(కో ఓనర్)గా చేర్చింది.
కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుంద�