రాజకీయ వ్యాక్సిన్!
కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుందన్న అభిప్రాయం క్రమేణా బలపడుతున్నది.
కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుందన్న అభిప్రాయం క్రమేణా బలపడుతున్నది. బీజేపీ వ్యాక్సిన్ ఎంత బాగా పనిచేస్తున్నదో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ పాటిల్ మీడియాకు బాహాటంగానే చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్లో ఉన్నంతకాలం తనకు ఈడీ, సీబీఐ, ఐటీల భయంతో కంటిమీద కునుకు పట్టేది కాదని, అయితే బీజేపీలో చేరాక ప్రస్తుతం కంటి నిండా నిద్ర పోతున్నానని మీడియాకు వెల్లడించారు. మరి ‘ఇట్లుంటది…బీజేపీతోని’ అంటూ ఈ వ్యాక్సిన్కు హర్షవర్ధన్ పాటిల్ బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ వ్యాక్సిన్ వల్ల దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఒక్కటే కాదు.. బంపర్ ఆఫర్గా వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కూడా దక్కుతాయని కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తెలంగాణ నాయకుడు ఒకరు ఇటీవల ఇతరులకు గాలం వేస్తున్నట్టు వినికిడి.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- BJP vaccine
- cbi
- corona
- Covacgin
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

