భారత్ రెండో విజయం
మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. 2-1తో సౌత్కొరియాను ఓడించింది.
భోపాల్: మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. 2-1తో సౌత్కొరియాను ఓడించింది. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (30వ నిమిషంలో), సునెలిత (34వ) తలా ఓ గోల్ చేశారు. కొరియా నుంచి హోంగ్ యుంగ్వెన్ (56) ఒక గోల్ కొట్టింది. మ్యాచ్‌లో రాణించిన నవ్‌నీత్ కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

