Asia Champions Trophy : మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే నాలుగు విజయాలు సాధించిన టీమిండియా ఆదివారం జపాన్(Japan)ను చిత్తుగా ఓడించింది.
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో 3-2తో దక్షిణ కొరియాపై గెలిచింది.
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో భారత హాకీ జట్టు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్.. సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో 4-0తో మలేషియాను ఓడించింది. యువ స్ట్రైకర్ సంగీతా కుమారి �