లక్ష్యసేన్ ఔట్
హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆశలు మోస్తున్న లక్ష్యసేన్‌తో పాటు డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది.
- సెమీస్‌లోనే ముగిసిన సాత్విక్ జోడీ పోరాటం
కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆశలు మోస్తున్న లక్ష్యసేన్‌తో పాటు డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో లక్ష్య.. 13-21, 13-21తో డెన్మార్క్ ఆటగాడు ఆండర్స్ ఆంటోన్సెన్ చేతిలో వరుస గేమ్స్‌లో ఓడిపోయాడు. డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ 18-21, 19-21తో మలేసియాకు చెందిన ఎనిమిదో సీడ్ జోడీ మాన్ వీ చోంగ్-టీ కై వున్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

