Home
National
An Indian Council Of Medical Research Icmr Study Has Revealed That The Covid Vaccine Has Reduced The Risk Of Sudden Death Among Young People
కొవిడ్ టీకాతో ఆకస్మిక మరణాల ముప్పు తగ్గుదల
కొవిడ్ టీకా యువతలో ఆకస్మిక మరణాల ముప్పును తగ్గించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది.
న్యూఢిల్లీ, నవంబర్ 21: కొవిడ్ టీకా యువతలో ఆకస్మిక మరణాల ముప్పును తగ్గించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. కనీసం ఒక డోసు తీసుకున్నా ఆకస్మిక మరణం ముప్పు తగ్గుతుందని తేలింది.
ఈ అధ్యయన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లో ప్రచురితమైంది. యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలను నిగ్గుతేల్చేందుకు 2021 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య కాలంలో ఓ అధ్యయనాన్ని చేపట్టిన ఐసీఎంఆర్.. ఆకస్మికంగా మరణించిన 18-45 ఏండ్ల వయసు వ్యక్తుల కేసులను పరిశీలించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

