NED vs AFG: లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్‌ను రనౌట్లు కొంపముంచాయి. ఆ జట్టులో నలుగురు బ్యాటర్లు రనౌట్ కావడం గమనార్హం.
Mohammed Shami: గత రెండుమూడేండ్లుగా షమీ తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. వృత్తిపరంగానే గాక వ్యక్తిగత జీవితంలో కూడా షమీ తీవ్ర క్షోభ అనుభవిస్తున్నాడు.
CWC 2023: టీమిండియా విజయాలలో బౌలర్ల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక మ్యాచ్‌లలో మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
IND vs SL: ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించిన షమీ.. 48 ఏండ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
Rohit Sharma: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Rohit Sharma: రిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రశంసించినవాళ్లే.. విమర్శిస్తారని హిట్‌మ్యాన్ వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు.
CWC 2023: ఇంతవరకూ ఐసీసీ ట్రోఫీ నెగ్గని ఆ జట్టు ఈసారి ఆ కలను నెరవేర్చుకునే దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు ఆల్ రౌండ్ విభాగాల్లో రాణించి అనూహ్య విజయాలు సాధి
Bangladesh: వన్డే వరల్డ్ కప్‌లలో పసికూన ట్యాగ్‌ను తొలగించుకుని బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కథ ముగిసింది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆ జట్టు సెమీస్ చేరే జట్ల జాబితాలో లేకున్నా కనీసం పెద్ద జట్లకు �
Shaheen Shah Afridi: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన అఫ్రిది.. వరల్డ్ కప్‌లో మొత్తంగా 32 వికెట్లు పడగొట్టాడు.
PAK vs BAN: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు.. 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది.