AFG vs SL: : వన్డే ప్రపంచకప్ లో ఇంగ్లండ్, పాకిస్తాన్లకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్.. సోమవారం పూణే వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకనూ ఓడించి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
AFG vs SL: ఆదినుంచి లంకను కట్టడి చేసిన అఫ్గానిస్తాన్.. ఈ మెగా టోర్నీలో మూడో విజయం సాధిస్తే పాకిస్తాన్, శ్రీలంకను దాటి ఐదో స్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
AFG vs SL: పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో ఉండగా అఫ్గానిస్తాన్.. ఏడో స్థానంలో ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లకూ నేటిపోరు కీలకం కానున్న నేపథ్యంలో ఇరు జట్లు విజయంపై కన్నేశాయి.
IND vs ENG: షమీ ఇంగ్లండ్ బ్యాటర్లను ఆటాడుకుంటున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఏకనా పిచ్‌పై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను విజయానికి చేరువ చేస్తున్నాడు.
Virat Kohli: కోహ్లీ నిష్క్రమించాక ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వీరాభిమానులు అయిన ‘బర్మీ ఆర్మీ’ ట్విటర్ వేదికగా విరాట్‌ను అవమానపరిచే విధంగా ట్వీట్ చేసింది.
IND vs ENG: లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా ఇండియా – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన భారత జట్టును ఇంగ్లీష్ బౌలర్లు 229 కే కట్టడి చేశారు.
IND vs ENG: 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను రాహుల్ – రోహిత్‌ల జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 91 పరుగులు జోడించారు. కానీ వాళ్లు కూడా కీలక సమయంలో నిష్క్రమించడంతో భారత్ ఓ మోస్తారు లక్ష్యాన్�
Virat Kohli: డకౌట్ అవడం ద్వారా కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2011 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీకి ఇదే తొలి డకౌట్ కావడం గమనార్హం.
IND vs ENG: ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆత్మరక్షణలో పడింది. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ఉన్నా ఆచితూచి ఆడుతుండటంతో భారత్ మూడంకెల స్కోరు చేయడానికి 25 ఓవర్లు �
Rohit Sharma: రోహిత్ కంటే ముందు ఈ జాబితాలో ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రావిడ్‌ల భారత్‌కు వంద మ్యాచ్‌లకు సారథ్యం వహించినవారిలో ఉన్నారు.
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 27 పరుగుల వద్ద �
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్న�
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా నేడు భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గిన రోహిత్ సేన సిక్సర్ కొట్టేందుకు సిద్ధమైంది.