IND vs Eng | మొదటి వికెట్ కోల్పోయిన భారత్.. గిల్ ఔట్
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
India vs England | వన్డే ప్రపంచకప్ (ICC Cricket World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే జట్టుకు మరోసారి శుభారంభాన్ని అందిస్తారనుకున్న టీమ్ఇండియా ఓపెనింగ్ జోడీని ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ నిలువరించాడు. ఒక ఫోర్ కొట్టి ఊపుమీదున్న గిల్(09)ను ఇన్నింగ్ 3వ ఓవర్లో క్రిస్ వోక్స్ తన చివరి బంతికి ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు 26 రన్స్ వద్ద తొలివికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (18*), విరాట్ కోహ్లీ (0*) క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్లు ముగిసే సరికి టీమ్ఇండియా వికెట్ కోల్పోయి 27 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

