Virat Kohli: ఈడెన్ గార్డెన్స్‌లో శతకంతో భారత క్రికెట్ అభిమానులను పులకరింపజేసిన కోహ్లీ.. వన్డేలలో తొలి శతకం సాధించింది కూడా ఇదే వేదిక మీద కావడం గమనార్హం. ఆ వివరాలివిగో..
IND vs SA: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేలలో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. నేడు 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ సెంచరీతో ఈ
CWC 2023: ఈ ప్రపంచకప్‌లో 48 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా అందులో లీగ్ దశ మ్యాచ్‌లు 44. అంటే ఈ మెగా టోర్నీలో లీగ్ మ్యాచ్‌లు మరో ఏడు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ ఇంకా సెమీస్ బెర్త్‌లు భర్తీ కాకపోవడం గమనార్హం.
IND vs SA: భారత్, సౌతాఫ్రికాల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ధాటిగా మొదలైనా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.
AUS vs ENG: ఇంగ్లండ్ జట్టుకు ఈ వరల్డ్ కప్ ఏ రకంగానూ కలిసిరావడం లేదు. ఇదివరకే సెమీస్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించిన ఆ జట్టు.. తాజాగా వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా నిలిచింది.
CWC 2023: . పాక్ విజయం ఆ జట్టును పాయింట్ల పట్టికలో ఐదో స్థానానాకి చేర్చడంతో పాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది. మరి పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఈ విజయం సరిపోతుందా..? ఇంకా ఏం చేయాలి..?
IND vs SA: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పరాజయం ఎరగకుండా దూసుకెళ్తున్న భారత జట్టుకు.. ఓటమి రుచి చూపిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా పేర్కొన్నాడు.
NZ vs PAK: సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో జూలు విదిల్చింది. వర్షం ఎంతకూ వదలకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) విధానంలో విజేతను నిర
NZ vs PAK: ఆట మొదలై నాలుగు ఓవర్లు పూర్తిగా పడకముందే మళ్లీ వర్షం మొదలవడంతో ఆట ఆగిపోయింది. ఆట నిలిచే సమయానికి పాకిస్తాన్.. 25.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 పరుగులు చేసింది.
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల లక్ష్య ఛేదనలో 21.3 ఓవర్ల వద్ద పాకిస్తాన్ ఒక వికెట్ నష్టానికి 160 పరుగులు చేయగా అదే సమయంలో వర్షం కురవడంతో అంపైర్లు కొద్దిసేపు ఆటను నిలిపేశారు.
ENG vs AUS: . గత నాలుగు మ్యాచులలో బ్యాటింగ్ లో వీరబాదుడు బాదుతున్న ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ తో ఆదిలో తడబడినా మిడిలార్డర్‌తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు రాణించడంతో ప్రత్యర్థి ముందు పోరాడే స్కోరును నిలిపింది.
NZ vs PAK: కివీస్ నిర్దేశించిన 402 పరుగుల ఛేదనలో పాకిస్తాన్.. 21 ఓవర్లు ముగిసేటప్పటికే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 160 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ బాబర్ ఆజమ్.. అర్
ENG vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా చోటు దక్కించుకునేందుకు తాపత్రయపడుతున్న ఇంగ్లండ్.. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫర్వాలేదనిపిస్తున్నది.
NZ vs PAK Preview: భారీ అంచనాల మధ్య వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన పాకిస్థాన్.. నాకౌట్ చేరేందుకు నానాతంటాలు పడుతున్నది. ముందడుగు వేయాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది.