Military Officers couple suicide | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్), ఆర్మీ అధికారులైన భార్యాభర్తలు ఒకే రోజున వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్తతోపాటు తన మృతదేహానికి కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అ�
IAF fighter jet | భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన యుద్ధ విమానం పొరపాటున ఒక క్షిపణిని ప్రయోగించింది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది.
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (Passing Out Parade) నిర్వహించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్' రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మంగళవారం కూలిపోయింది. శిక్షణా కార్యక్రమాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తేజస్ య
IAF’s Aircraft Debris | సుమారు ఏడేళ్ల కిందట 29 మందితో టేకాఫ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన విమానం అదృశ్యమైంది. (IAF’s Aircraft Debris ) ఆ విమానం శకలాలను తాజాగా గుర్తించారు.
Kargil airstrip | భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరో మైలురాయి సాధించింది. 8,800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్ (Kargil airstrip)పై రాత్రి వేళ సీ-130జే విమానాన్ని ల్యాండ్ చేసింది.
UFO: ఇంపాల్‌లో ఆదివారం యూఎఫ్‌వో కనిపించింది. ఆ చిన్న వస్తువు ఏంటో తెలియక ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు నిలిపివేశారు. యూఎఫ్‌వో ఏంటో తెలుసుకునేందుకు రఫేల్ యుద్ధవిమానాలను రంగంలోకి దించారు. కానీ ఆ వ
Rajnath Singh | కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్�
భారత వాయుసేన అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలి ఎల్సీఏ తేజాస్ ట్విన్ సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఐఏఎఫ్‌కు అందజేసింది.
దేశంలో తొలి సీ-295 (C-295 Aircraft) మధ్యశ్రేణి రవాణా విమానం హిండన్ ఎయిర్‌బేస్‌లో సోమవారం భారత వైమానిక దళం (ఐఏఎఫ్)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
Rafale Fighter Jets | రఫెల్ యుద్ధ విమానానికి ‘ఆస్ట్రా ఎయిర్' వంటి దేశీయంగా తయారు చేసిన క్షిపణులను అనుసంధానించేలా నిర్మాణంలో మార్పులు చేయాలని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్‌ను కోరింది.