న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఎక్స్‌ప్రెస్ వే(Ganga Expressway)పై .. ఇవాళ భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. టేకాఫ్‌తో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ విన్యాసాలు చేపట్టాయి. రాత్రి, పగలూ యుద్ధ విన్యాసాలు చేపట్టిన జాతీయ రహదారిగా గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిలిచింది. ఇవాళ జరిగిన డ్రిల్‌లో పలు రకాల విమానాలు పాల్గొన్నాయి. రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000 ఫైటర్ విమానాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న విషయంలో వైమానిక దళ విన్యాస ప్రక్రియ కీలకంకానున్నది.
#WATCH | Shahjahanpur: The Indian Air Force (IAF) is carrying out a flypast on the Ganga Expressway in Uttar Pradesh. The Air Force is conducting take-off and landing exercises here.
The exercise is being organised to assess the expressway’s potential as an alternative runway… pic.twitter.com/0xu5cx54Rg
— ANI (@ANI) May 2, 2025