ఎలాగైనా ఆపరేషన్ రివర్ బెడ్‌ను విజయవంతం చేయాలనే ప్రయత్నంలో అధికారులు..విడదీసి..తరలించు..సూత్రాన్ని అనుసరిస్తున్నారు. ఓ వైపు మూసీ నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నా.. తమ పని తాము చేసేస్తున్నారు. నిర్వాసి�
ఎన్నో ఏండ్ల కష్టం.. జీవిత కాలం శ్రమ.. పైసా పైసా కూడబెట్టి.. లక్షలు అప్పు చేసి.. నిర్మించుకున్న సామాన్యుల ‘కలల’ గృహాలు ‘మూసీ సుందరీకరణ’కు బలి కానున్నాయా..?..ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షన్నర వరకు నిర్మాణాలు నేలమట్
మాదాపూర్ సున్నం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గత నెల 8న హైడ్రా బుల్డోజర్లతో కూల్చివేసింది. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని సామగ్రినీ తీసుకోకుండా వర్షం పడుతున్న సమయంలో కట్ట�
కూల్చివేతలు చేయబోమంటూనే అధికారులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వాసితుల ఇండ్లను మంగళవారం కూల్చేశారు. సైదాబాద్‌లో ఉద్రిక్తతల మధ్య రెడ్ మార్క్ చేసిన ఇండ్లను నేలమట్టం చేశారు. గల్లీలు చిన్నవి కావడంతో బు�
మూసీ నిర్వాసితుల ఇండ్లను కూల్చడానికి రేవంత్ సర్కార్ మొదట్నుంచి ప్రణాళికలు వేసింది. మరి ఆ నిర్మాణాలను కూల్చితే నిర్వాసితుల బతుకులు ఏం గావాలే అనే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఆచరణ సాధ్యంకాని అనేక హామీలు ఇచ్చింది. గెలిచాక మొండి చేయిచూపింది. ఆ హామీలను అమల్లోకి తేవడం చేతగాకే ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది’ అని బీ�
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తున్న అధికారులు అదే పరిధిలో ఉన్న ఇమ్లిబన్ బస్ డిపో, మెట్రో స్టేషన్లను కూల్చివేస్తారా? అని నివాస హక్కుల ప్రచార పరిరక్షణ సంస్థ ప్రతినిధు
“మా ఇండ్లు నేలమట్టం చేసే అభివృద్ధి మాకక్కర్లేదు. సుందరీకరణ కోసం మేం నాశనం కావాలా? ఎవడో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మా ఇండ్లను కూల్చడానికి చూస్తున్నారా? ఎన్నో ఏండ్లుగా ఉంటున్నాం.
‘మూసీలో పేదల కన్నీళ్లు పారుతున్నాయి.. పేకమేడల్లా కూల్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న పన్నాగాలతో గుండెలు కరిగిపోతున్నాయి.. ఆర్తనాదాలు, ఆక్రందనలను చేస్తున్నా.. బండ లాంటి గుండె కలిగిన రేవంత్‌రెడ్డి మాత్రం కన�
డుగడుగునా నిరసనలు.. అడ్డగింతలు.. వాగ్వాదాలు.. చావనైనా చస్తాం.. ఇల్లు వదలం.. వివరాలు ఇవ్వం.. ఇక్కడే ఉంటాం.. అంటూ.. నినాదాలు.. విషమిచ్చి చంపి తమ ఇండ్లను కూల్చివేయాలంటూ..ఆవేదనలు.. గురువారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో సర�
హైడ్రా.. ఇదో మెదడు లేని చేతనం. ఆకలి తప్ప, ఆలోచన లేని జలచరం. నాడీకణం కమాండ్‌తో కదిలే హైడ్రోజోవా జీవి. మేత వేస్తే రూపం మార్చుకుంటుంది. శత్రువు ఎదురుపడితే దూరంగా పారిపోతుంది.