Indian Racing League | ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లీగ్‌కు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ
Hyderabad | హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ మార్గాల్లో వెళ్లొద్దని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఫిల్మ్ నగర్, పూరి
MDMA | రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్‌ను నివారించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.
‘మా అమ్మానాన్నలు దూరంగా ఉండటం వల్ల చదువుకోలేకపోతున్నాం. ఇద్దర్నీ ఒకే జిల్లాకు బదిలీ చేయాలి’ అంటూ పలువురు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Minister KTR | కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ - లక్డీకాపూల్, నాగో
Airoplane | విమానం అండర్‌పాస్ కింద ఇరుక్కుపోవడం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఇది నిజమే. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్ యజమాని కొచ్చిలో ఓ పాత విమానాన్ని కొనుగోలు చేశారు
Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
Minister KTR | ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన ఫార్మాసిటీని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని
Minister Srinivas Goud | గోల్ఫ్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్‌కి అద్దం పట్టేలా గోల్ఫ్ క్లబ్‌ను అభివృద్ధి చేస్త�
PM Modi | చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి తెలంగాణ చేనేత యూత్‌ఫోర్స్ డిమాండ్ చేసింది. జీఎస్టీని వెనక్కి తీసుకున్న తర్వాతే రాష్ట్రంలో