ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఆది సాయికుమార్, రియా జంటగా రూపొందిన చిత్రం ‘టాప్‌గేర్'. కె.శశికాంత్ దర్శకుడు. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామ్యంలో కేవీ శ్రీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన బిగ్‌బాస్కెట్..హైదరాబాద్‌లో స్టోర్‌ను ప్రారంభించింది. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో 4 వేల వరకు ఉత్పత్తులు లభించనున్నాయి.
gold seize | శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు నుంచి 704 గ్రాముల బంగారాన్ని
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (గురుకుల) నిజామాబాద్ పీజీ విద్యార్థులు చదువుల్లో రాణిస్తూనే.. సాహితీ కుసుమాలను వెదజల్లుతున్నారు. ఒకరు స్వీయ చరిత్ర రాస్తే.. మరొకరు కవితాత్మకంగా భావాలు వ్యక్తపరు�
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
President Draupadi Murmu | ఏ రంగంలోనైనా ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నగరంలోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్‌ను మంగళవారం రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార