Rains | హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోగా.. హఠాత్తుగా వాతావరణం చల్లబడింది. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. పాతబస్తీ, ఫలక్‌నుమా, చాంద్రాయణగ
నాలుగు రోజులక్రితం అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో మరణించిన తాటికొండ ఐశ్వర్య (Tatikonda Aishwarya) మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. టెక్సాస్ (Texas) మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో (Gun Fir) ఐశ్వర్య తో పాటు మరో �
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాలిస్తామని సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తూ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే రోజుకు కనీస
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2023 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికరలాభం దాదాపు 9
జాతీయ, అంతర్జాతీయ అటవీ లక్ష్యాల సామర్థ్యాలను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం, పర్యావరణ పరిరక్షణ,శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) కృషి అభినందనీయమని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)అధికారులు కొ�
ఇస్లామిక్ రాడికల్స్ కేసులో (Radical Islamism) పరారీలో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు చెందిన సల్మాన్‌ను మధ్యప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (Madhyapradesh ATS squad) పోలీసులు అ�
‘గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సమస్య తీర్చుకున్నామని, అద్భుతమైన రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, 24 గంటల కరెంటు సరఫరాతో పాటు మెట్రో, బస్షెల్టర్లు, ఎలక్ట్రికల్ బస్సులు, మ�
టీ హబ్ వేదికగా మంగళవారం జరిగిన రోబోటిక్ ప్రేమ్ వర్క్ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 10 రకాల రోబోలు సందడి చేశాయి. అతిథులకు ఆహ్వానం పలకడం, చేతిలో రోబో ఫ్రేమ్ వర్క్ పత్రాలను తీసుకువచ్చి
194 ఏండ్ల చరిత్ర ఉన్న కొత్వాల్ భవనానికి మెరుగులద్ది మరింత సుందరంగా మలిచేందుకు కృషి చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మంగళవారం పాతనగరంలోని చారిత్రక కొత్వాల్ భవనం, సౌత్‌జోన్ డీసీ�
ఇచ్చిన హామీలతో పాటు అడగనివి కూడా ముఖ్యమంత్రి చేస్తున్నారని, చేతల సీఎం కేసీఆర్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి రాజీవ్ చౌరస్తాలోని బీవేరో కన్వెన్షన్