నేడు పాస్‌పోర్ట్ ప్రత్యేక డ్రైవ్
పాస్‌పోర్ట్ సేవలను వేగంగా అందించేందుకు శనివారం ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి (హెచ్ఆర్పీవో) దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- హెచ్ఆర్పీవో దాసరి బాలయ్య
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ సేవలను వేగంగా అందించేందుకు శనివారం ప్రత్యేక పాస్‌పోర్ట్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి (హెచ్ఆర్పీవో) దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, 5 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో సేవలు అందుతాయని, వచ్చే శనివారం కూడా ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

